తణుకు పట్టణం కి చెందిన ఐదేళ్ళ చిన్నారి లిషిత ప్రపంచ రికార్డ్ సాధించడం చాలా సంతోషంగా ఉంది.
ఫైర్ లింబో స్కేటింగ్ కార్యక్రమంలో ఎంతో కష్టతరమైన ఈ స్కైటింగ్ ను చిన్నారి అతి చిన్న వయసులో ఇంతటి ఘనతను సాధించడం ఎంతో అభినందనీయం. ఇటువంటి ఘనకీర్తిని సాధించుటకు కారకులైన కోచ్ వి లావణ్య గారికి, మరియు చిన్నారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. చిన్నారి లిషిత భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాము.