Tuesday, March 2, 2021

తాడిగడప పేరు మార్పుపై మాజీ ఎమ్మెల్యే శ్రీ బోడె ఆగ్రహం

కృష్ణ జిల్లా (పెనమలూరు)

తాడిగడప పేరు మార్పుపై మాజీ ఎమ్మెల్యే, శ్రీ బోడె ఆగ్రహం

కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టడంపై.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు.

– సీఎం జగన్ మెప్పు కోసమే ఎమ్మెల్యే పార్థసారథి.. వైఎస్సార్ పేరు పెట్టించారని ఆరోపించారు.

★ వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీకి ఆ పేరు పెట్టడం వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్‌ చేశారు.

★ ఎన్టీఆర్‌తో పాటు అనేక మంది మహనీయులు కృష్ణా జిల్లాలో జన్మించినా.. ఆ పేర్లు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.

★ ఏ హక్కుతో తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టారని నిలదీశారు.

★ సీఎం జగన్ మెప్పు కోసమే అవినీతిపరుడైన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టించారని బోడె ప్రసాద్ విమర్శించారు.

★ ఆ పేరు మార్చే వరకు తెదేపా పోరాటం చేస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles