అమరావతి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..
★ తుర్లపాటి కుటుంబరావు మరణం బాధాకరం.
★ కుటుంబరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.
★ ఆయన ఆత్మకు చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
★ ఆధునిక రాజకీయ జర్నలిస్టులలో కుటుంబరావుది అందె వేసిన చెయ్యి, యువతరానికి మార్గదర్శకుడిగా నిలిచారు.
★ చిన్న వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందడం గర్వించదగ్గ పరిణామం.
★ కుటుంబరావు రాసిన పుస్తకాలు అందరికీ ఆదర్శంగా ఉంటాయి.
★ సుధీర్ఘ జర్నలిజం వృత్తిలో మకుఠం లేని వ్యక్తిగా కుటుంబరావు నిలిచారు.
