Thursday, February 25, 2021

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఉదయం 10.30 కి అమరావతి నుండి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా,జగ్గంపేట మండలం,గొల్లలగుంట వెళ్లనున్న లోకేష్

గొల్లలగుంట గ్రామంలో హత్యకు గురైన శ్రీనివాస రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించనున్న నారా లోకేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles