Thursday, February 25, 2021

తెలుగుదేశం నాయకుడు కడగల ఆనంద్ కుమార్ ఉదారత్వం

లక్ష రూపాయలు విలువ చేసే వస్త్రాలను పూసపాటి రేగ మండలం చింతపల్లి గ్రామము లో ఉన్న అగ్నిప్రమాద బాధితులకు అందచేసిన నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు
కడగల ఆనంద్ కుమార్ గారు…
మీకు ఏ కష్టం వచ్చిన మీ బిడ్డ లాంటి వాడిని నేనున్నాను అని వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది…ఈ కార్యక్రమంలో చింతపల్లి గ్రామ పంచాయతీ పెద్దలు పాల్గొనటం జరిగింది.
జై ఆనంద్ యువసేన జై తెలుగుదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles