తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరాం మీద దాడి దేనికి సంకేతం ???
పంచాయతీ ఎన్నికల్లో టి.డి.పి దృష్టి మరల్చటమా ?
బడ్జెట్లో లోపాలపై ప్రజల ద్రృష్టి పక్కదారి పట్టించటమా??
తెలుగుదేశం నాయకుల దూకుడుతో అసహనం చెంది తెగించటమా???
ఫ్యాక్షన్ పడగలు విప్పటమా ??
ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీస్తాయో…
త్వరలో పూర్తి విశ్లేషణ…మీ ముందుకు