Sunday, April 11, 2021

తెలుగుదేశం పార్టీ యువనాయకులు శ్రీ మాగంటి రాంజీ అకాల మరణం

గత కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగంటి బాబు గారి కుమారుడు శ్రీ మాగంటి రాంజీ గారు విజయవాడ లో చికిత్స పొందుతు మరణించారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ని ప్రార్థిస్తూ శ్రీ మాగంటి బాబు గారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాo.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles