Saturday, February 27, 2021

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన

అమరావతి (తిరుపతి)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటన వివరాలు..

★ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం టీడీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

👉 ఈ సమన్వయ కమిటీలో..

★ శ్రీ. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు

★ శ్రీ. ఎన్. అమరనాధ్ రెడ్డి గారు

★ శ్రీ. బీద రవిచంద్ర గారు

★ శ్రీ. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు.

★ శ్రీ. జి.నరసింహ యాదవ్ గారు

★ శ్రీ. పనబాక కృష్ణయ్య గారు సభ్యులుగా ఉన్నారు.

★ ఈ కమిటీ సభ్యులు నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles