ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువులకు ఉరితాడు గా మారనున్న జి.ఓ నెంబర్ 77 రద్దు చేయాలని, రాజ్యాంగ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జైలులో TNSF నాయకులు చేపడుతున్న నిరాహారదీక్ష కు మద్దతుగా….
తెలుగు యువత, తెలుగు మహిళ, టీడీపీ ఎస్సి సెల్, టి.ఎన్ ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 న చేపడుతున్న నిరాహారదీక్ష ను జయప్రదం చేయండి.