చేతికొచ్చిన పంటలు పాడై రైతులు గుండెపగిలేలా ఏడుస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చూసేందుకు తీరిక లేకుండా పోయింది…
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు – గని ఆత్కూరు గ్రామాల మధ్య నివర్ కారణంగా నష్టపోయిన పంటపొలాలు పరిశీలించిన అనంతరం మీడియాతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు