Wednesday, March 3, 2021

ధరల పెరుగుదలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు – నరసరావుపేటలో ఇలా

తెలుగుదేశం పార్టీ పిలిపు మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల.ధరలను తగ్గించాలని గ్యాస్ పై పెంచిన భారం.డీజిల్ పెట్రోల్ ఇలా ప్రతి దాని పై పన్ను ల భారాన్ని పెంచుతూ ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనగా నరసరావుపేట లో తెలుగుమహిళ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ అరవిందుబాబు, రాష్ట్ర అంగన్వాడి అధ్యక్షురాలు భీమినేని వందనదేవి, పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు దాసరి ఉద్యశ్రీ,పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లీలావతి, పట్టణ అధ్యక్షులు గూడూరు శేఖర్, సైదాబీ కోట సుధీర్, రాజేశ్వరి, మరియు చాలా మంది మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles