నేడు పెనుకొండ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా, పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా తెలుగు మహిళా అధ్వర్యంలో, వంట వార్పు కార్యక్రమంను , హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు పార్థసారథి గారు, హిందూపురం పార్లమెంటరి టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ గారు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి గారు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మగారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ పరిధి లోని ఏడు నియోజకవర్గ కన్వీనర్లు, మాజీ జడ్పీటీసీలు,మాజీ ఎంపీపీలు , మాజీ ఎంపీటీసీ లు మాజీ సర్పంచులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు…


