Monday, March 1, 2021

నరసరావుపేటలో టిడిపి నిరసన ర్యాలీ

నరసరావుపేట :వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్ష మరియు టిడిపి నిరసన ర్యాలీ-ర్యాలీలో పాల్గొన్న నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డా||చదలవాడ అరవింద బాబు, రైతులు, సిపిఎం,సిపిఐ,సిఐటియుసి మరియు టీడీపి శ్రేణులు- రైతు దినోత్సవం గురించి మాట్లాడే అర్హత జగన్ సర్కార్‍కు లేదు – రాష్ట్రంలో ఉంది రైతు దగా ప్రభుత్వం – ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం – టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు అందించిన రూ.20 వేల ఇన్‍పుట్ సబ్సిడీని రూ.16 వేలకు తగ్గించారు..ఇది రివర్స్ పాలన కాదా..?-పోలవరం ఎత్తు తగ్గించి ప్రాజెక్టు అర్థం,పరమార్థం మార్చివేశారు – రైతు ఆత్మహత్యలలో రాష్ట్రాన్ని దేశంలో మూడో స్థానంలో నిలిపారు-వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలు మేలు కోసమే-ఆందోళనలు చేస్తున్న రైతులను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు:నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత డా||చదలవాడ అరవింద బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles