Wednesday, March 3, 2021

నరసరావుపేటలో నిరసనలు

నరసరావుపేటలొ నియోజకవర్గ తెదేపా నేత డా||చదలవాడ అరవింద బాబు నిరసన – ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది – ప్రభుత్వం మేల్కొనకపోతే ఏలూరు వింతవ్యాధి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రమాదం ఉంది – 13 జిల్లాల్లోనూ త్రాగునీటి వనరులను ప్రక్షాళన కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి – జగన్ చూస్తే ఆకాశంలో.. ప్రజలు చూస్తే కలుషిత నీరులో ఉన్నారు :- నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా||చదలవాడ అరవింద బాబు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి, రొంపిచర్ల మాజీ ఎంపీపీ మొండితోక రామారావు,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, మక్కన ఆంజనేయులు,యన్నం శివారెడ్డి,శ్యామ్,చల్లా సుబ్బారావు,రఫి,నవీన్,నంబరు వెంకట్ రావు,గౌస్ పీర,మధు,శ్రీను సంజీవ్ రావు తదతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles