రైతుల సమస్యలు పరిష్కరించాలని నరసరావుపేట సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి డా||చదలవాడ అరవింద బాబు,టీడీపీ నేతలు, మిత్ర పక్షం నాయకులు – రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారు – ధరల స్థిరీకరణ నిధిని దుర్వినియోగం చేస్తున్నారు – నేడు రైతులు పండించిన పంట దళారుల పాలవుతోంది..రేపు కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు – సుబాబులు, మిర్చి రైతులను దోపిడీ చేసే ప్రయత్నం జరుగుతోంది – మార్కెట్ యార్డు వ్యవస్థను చట్టబద్ధం చేయాలి : డా||చదలవాడ అరవింద బాబు



