తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన నరసాపురం పార్లమెంటరీ సమన్వయ కమిటీ సమావేశం పాల్గొనడమైనది. ఈసమావేశంలో ప్రజా సమస్యలపై , పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడమైనది.
