అమరావతి/చిత్తూరు జిల్లా
శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేష్
వైకాపా నేతల దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన లోకేష్
★ కిషోర్ కుమార్ రెడ్డిని, దాడిలో గాయపడిన టిడిపి నేతలకు ఫోన్ చేసి మాట్లాడిన లోకేష్
★ ప్రజాసమస్యలపై తెదేపా పోరాటం కొనసాగుతుంది.
★ దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.
★ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీదే.