తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ గారు ఈ రోజు బి కొట్టకోట మండలంలో సమావేశానికి వెళ్తుండగా కురబలకోట మండలం అంగల్లు దగ్గర 200 మంది వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా మాజీ అధికార ప్రతినిధి రాటకొండ మధుబాబు గారి తలకు గాయాలు.