Sunday, April 11, 2021

నారా చంద్రబాబునాయుడు గారిని నిర్భందిచడాన్ని తీవ్రంగా ఖండించిన జియం హరీష్ బాలయోగి

రేణిగుంట ఎయిర్‌పోర్ట్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని నిర్భందిచడాన్ని తీవ్రంగా ఖండించిన అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి గారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ తొత్తులుగా మారి వారు చెప్పినట్టు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ నాయకులను,అభిమానులను ఎయిర్‌పోర్ట్ రాకుండా అక్రమ అరెస్టులు,హౌస్ అరెస్టులతో అడ్డుకోవడం హాస్యాస్పదమని,చిత్తూరు జిల్లాలో వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలను ఎండగడతారనే చంద్రబాబునాయుడు గారిని ఇలా అడ్డుకున్నారని హరీష్ అన్నారు.మీరు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా చేసినా చివరకు ప్రజాస్వామ్యమే గెలుస్తుందని హరీష్ బాలయోగి గారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles