Sunday, February 28, 2021

నిమ్మగడ్డ అదరహో

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హై కోర్టు

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు

సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం

ఎన్నికలు సజావుగా జరగాలన్న హైకోర్టు

పంచాయితీ ఎన్నికలకు ఈనెల 8న షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ

ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

టీకా పంపిణీ వల్ల ఎన్నికలు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వం

11 న ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు సింగిల్ జడ్జి

సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లిన ఎస్ఈసీ

3 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం

ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ధర్మాసనం

హైకోర్టు తాజా తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం

ఎస్ఈసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 23 నుంచి నోటిఫికేషన్

4 విడతల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు

ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles