అమరావతి
మేము 1209 పంచాయతీలు గెలుచుకున్నాము.
1776 ఉప సర్పంచులు, 4456 వార్డుల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు
65 శాతం పంచాయతీలలో ద్వితీయ స్థానంలో నిలిచాము.
పంచాయతీ ఎన్నికలలో జనసేన కు 27 శాతం ఓటింగ్.
అధికార మధంతో రక్తసిక్తం చేసినా..జనసైనికులు బలంగా నిలబడ్డారు
జనసేన విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు సంకేతం.
గ్రామాల్లో కొత్త నాయకత్వం రావాలి.