మీరు గ్రాడ్యుయేషన్ చదివిన వారై ఉండి… ఇంకా “పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు”గా మీ పేరును నమోదు చేసుకోకపోతే ఇప్పుడే నమోదు చేసుకోండి. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోండి.
ఓటరు నమోదు కోసం ఫోన్ లో
https://ceotserms1.telangana.gov.in/MLC/form18.aspx లింక్ కు వెళ్ళండి
ఫారం-18లో ఈ క్రింది వివరాలు ఇవ్వండి
- మీ పేరు
2.మీ ఇంటి పేరు - రిలేటివ్ నేమ్ అన్నదగ్గర మీ తండ్రి/భర్త పేరు
- తండ్రి/భర్త ఇంటి పేరు
- టైప్ ఆఫ్ రిలేషన్ దగ్గర తండ్రి/భర్త అని వ్రాయాలి
6.లింగం
7.పుట్టిన తేదీ
8.విద్యార్హతలు
9.వృత్తి
చిరునామా వివరాలు:
10.ఇంటి నెంబర్
11.గ్రామం/టౌన్
12.పోస్ట్ ఆఫీస్
13.మండలం
14.వీధి
15.పిన్ కోడ్
అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు:
16.జిల్లా
17.అసెంబ్లీ నియోజకవర్గం
18.ఎపిక్ కార్డు/ ఓటరు ఐడి నెంబర్.
- పోలింగ్ స్టేషన్ నెంబర్
20.పోలింగ్ స్టేషన్ లో ఓటరుగా మీ క్రమసంఖ్య
21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయాలి
22.యూనివర్సిటీ పేరు
23.పాసయిన తేదీ