మా ఇంటి ఆరాధ్య దైవం పరిటాల రవీంద్రగారు..ఆయన రూపంలో తిరిగి మా కుటుంబంలోకి అడుగిడిన నా కుమారుడి నామకరణోత్సవంలో,”పరిటాల రవీంద్ర” పేరునే పెట్టామని చెప్పడానికి గర్వంగా వుంది.మరోతరంలో పరిటాల రవీంద్ర పేరుకు సార్థకత చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ…చిరంజీవి పరిటాల రవీంద్రకు ఆశీస్సులు అందించాలని కోరుతూ…
మీ
పరిటాల శ్రీరామ్…..
