Sunday, March 7, 2021

పార్టీ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధినేత చంద్రబాబు

పార్టీ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధినేత చంద్రబాబు

ఒక్కొక్కరికి ఐదు లోక్‍సభ నియోజకవర్గాల చొప్పున ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలు – మొత్తం 25 లోక్‍సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజన – ఒక్కో జోన్‍లోని ఐదు లోక్‍సభ నియోజకవర్గాల పర్యవేక్షణ బాధ్యతలు

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు బాధ్యతలు

పంచుమర్తి అనురాధకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు బాధ్యతలు

బత్యాల చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల బాధ్యతలు

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‍కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట బాధ్యతలు

మాజీ మంత్రి అమర్‍నాథ్‍రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల బాధ్యతలు

దేవినేని ఉమకు భావసారూప్య గల ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలు

పయ్యావుల కేశవ్‍కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ బాధ్యత అప్పగింత

ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి 25 లోక్‍సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే బాధ్యత అప్పగించిన చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles