అమరజీవి పొట్టి శ్రీరాములు గారు , ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ తణుకు పట్టణం రాష్ట్రపతి రోడ్ లో ఉన్నటువంటి శ్రీ పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆరిమిల్లీ రాధకృష్ణ గారు.


