Sunday, April 11, 2021

బీసీలంటే జగన్ వెన్నులో వొణుకు – మాజీ మంత్రివర్యులు, శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పత్రికా ప్రకటన

గుంటూరు జిల్లా (తెనాలి)

మాజీ మంత్రివర్యులు, శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పత్రికా ప్రకటన వివరాలు..

బీసీలంటే జగన్ వెన్నులో వొణుకు

★ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలపై కక్ష సాధిస్తోంది, జగన్ బీసీలను రాజకీయంగా, ఆర్దికంగా అణగద్రొక్కుతున్నారు.

★ బీసీలంటే జగన్ వెన్నులో వొణుకు పుడుతోంది.

★ ప్రశ్నిస్తున్న బీసీల గొంతు నులమాలని ప్రయత్నిస్తున్నారు.

★ ఏం తప్పు చేశారని రవీంద్రను అరెస్ట్ చేశారో రాష్ట్ర ప్రజలకు డీజీపీ సమాధానం చెప్పాలి.

★ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులనే వైసీపీ ఎజెండా పెట్టుకుంది.

★ ప్రజలను భ్రయబ్రాంతులకు గురి చేసి వైసీపీ నాయకులన్ని, కార్యకర్తల్ని వదిలేసి టీడీపీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయటం సిగ్గుచేటు.

★ పోలీసులు రాజ్యాంగబద్దంగా పనిచేయాలి.

★ లేకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు.

★ చట్టాన్ని సమానంగా అందించాల్సిన కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులు మారారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles