Monday, March 1, 2021

భారత ఓటర్ల దినోత్సవం

భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25ను ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఓటుహక్కును ప్రజలందరికీ కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి

VotersDay

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles