మంగళగిరి జాతీయ కార్యాలయంలో ప్రారంభమైన పొలిట్ బ్యూరో సమావేశం.
జాతీయ పార్టీ అద్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సమావేశం జరిగింది.
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు దాడులు సహజ మరణాలలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించిన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతర పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
13 అంశాలపై ఈ బేటీలో డిస్కస్ చేయనున్న పొలిట్ బ్యూరో సభ్యులు.