మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం
ఆంధ్ర రాష్ట సాధన కొరకు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమర జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా…
మంగళగిరి పట్టణ శాసన స్థంభం సెంటర్లో, పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన…టీడీపీ సీనియర్ నాయకులు సంకా బాలాజీ గుప్తా, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు చావలి ఉల్లయ్య,పోలుమట్ల ప్రేమ్ కుమార్, విలియం, షేక్ హుస్సేన్,వాకా మాధవ రావు, తిరువీధుల బాపనయ్య,మాజేటి గోపాలకృష్ణ శ్రేష్టి,వింజమూరి చంద్రశేఖర్, పరమేష్,కొత్తపేట హుస్సేన్, వింజమూరి వాసు మరియు ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు మద్దుల ప్రసాద్, కొల్లిశెట్టి రాము, వక్కలగడ్డ కిషోర్, మాజేటి రామారావు, పొట్టి జగదీష్, భోజనపల్లి తాండవ కృష్ణ, సంకా రాధాకృష్ణ, మారం మల్లికార్జునరావు, వంకాయల పూర్ణచంద్ర రావు తదితరులు..