Sunday, April 11, 2021

మాగంటి బాబు గారిని పరామర్శించి రాంజీ ఆరోగ్యంపై వాకబు చేసిన పలువురు నాయకులు

ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారిని ఫోన్ లో పరామర్శాంచిన చంద్రబాబు నాయుడు గారు , నారా లోకేష్ గారు ..

దేవుని దయవలన అంతా మంచే జరుగుతుంది దైర్యంగా వుండాలని పోన్ లో చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ..

అదేవిధంగా మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు , బోడే ప్రసాద్ గారు, పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ముళ్ళపూడి బాపిరాజు గారు ,గన్ని వీరాంజనేయులు గారు ,చింతమనేని ప్రభాకర్ గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంద్రా హస్పిటల్ లో బాబుగారిని పరామర్శించి దైర్యం చెప్పడం జరిగింది ..

మాగంటి రాంజీ గారి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మి దయచేసి ప్రచారం చేయవద్దు ..

ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు ..

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మాగంటి అభిమానుల అశీర్వాదంతో ,దేవుని చల్లనిచూపుతో మనముందుకు వస్తారు ..

ప్రతిఒక్కరూ ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని ప్రార్థించండి …

నిన్నటినుండి మాగంటి రాంజీ గారి ఆరోగ్యంపై వాకబు చేసిన అందరికీ దన్యవాధాలు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles