ఇక సెలవ్ రాంజీ……
రాంజీ అంతిమ యాత్ర వారి స్వగ్రామం చాటపర్రు జరిగింది, రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపి రాజు గారు, తెలుగు రైతు రాష్ట్ర అద్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, నాదెండ్ల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, కొల్లు రవీంద్ర, నారా రోహిత్, ఆరిమిల్లి రాధాకృష్ణ, తదితరులు సంతాపం తెలిపారు.


