మాజీ మంత్రి శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారు తాటిపాక లోని తన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఇటీవల వర్షాలకు తుఫానుకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సబ్సిడీపై ఆకుమడి ఎరువులు ఎరువులు సరఫరా చేయాలని సరఫరా చేయాలని ఆయన కోరారు .ఆయన కోరారు అలాగే 34 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతులు 365 రోజులు గా ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో కదలిక లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఆయన అన్నారు .రాజధాని రైతుల ఆవేదన ఈ రాష్ట్రానికి మంచిది కాదని ఆయన తెలిపారు .ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ,ఈ సమావేశంలో అడబాల సాయిబాబు,రుద్రరాజు శ్రీనివాసరాజు ,త్రినాధ స్వామి, కేసరిమునేశ్వర రావు రాజోలు మండల పార్టీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామిఇతర మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మొల్లేటి శ్రీనివాస్ అడబాల యుగంధర్ ముప్పర్తి నాని ,రాపాక నవరత్నం, తాడి సత్యనారాయణ, పిండి సత్యనారాయణ, పితాని సూరిబాబు, బొక్క గోవిందు బాలాజీ వేమా, పాల్గోన్నారు