గుంటూరు జిల్లా (రేపల్లె)
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే శ్రీ అనగాని సత్యప్రసాద్ లేఖ
మీ పాలనంతా రాష్ట్రం అప్పులుగా..రోడ్లు గుంతలుగా తయారైంది.
★ సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి.
★ మీరు విధించే పన్నుల సౌండుకు వాహనాల సౌండు మూగబోయింది.
★ రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోల్ వసూలు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలి.
★ టోలు పన్నులతో వాహనదారుల తోలు వలుస్తున్నారు.
★ రోడ్ల మరమ్మత్తులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు.?
★ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రోజుకు వందలాది మంది బలవుతున్నారు.
★ లేబర్ సెస్ వసూలు రద్దు చేయాలి.
★ పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్ను తగ్గించాలి.
★ జనవరి 1 నుంచి అమలు చేస్తామన్న నూతన జరిమానాలను ఆపివేయాలి.
★ లారీ యాజమానుల, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.