జాయింట్ కలెక్టర్ నీ కలిసిన ౼౼కలిశెట్టి
రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని కలిశెట్టి కి హామీ ఇచ్చిన జెసి..
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో టిడిపి రాష్ట్ర హెచ్ ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు శుక్ర, శని,ఆదివారాల్లో పలు పంచాయతీలలో పర్యటించి రైతులు యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొక్కజొన్న పంటను రైతుల నుండి కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని జేసీ గారికి వివరించడం జరిగింది.. తిరుపతి పాలెం గ్రామంలో నేను స్వయంగా పరిశీలించిన మొక్కజొన్న పంటను జేసీ గారికి చూపించడం జరిగింది.. ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేసేలా చూస్తామని జెసి గారు కలిశెట్టి అప్పలనాయుడు గారికి హామీ ఇచ్చారు..