Thursday, February 25, 2021

రాజధాని అమరావతి రక్షణకై జనభేరి – పాల్గొననున్న చంద్రబాబు నాయుడు గారు

అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం 1 సంవంత్సర కాలం (366 రోజులు) పూర్తి అయిన సందర్భంగా ది 17 -12 -2020, ఈరోజు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు రాజధాని ప్రాంతములోని రాయపూడి గ్రామములోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న ప్రదేశం నందు
” రాజధాని అమరావతి రక్షణకై – జనభేరి ” పేరుతో (అన్ని అనుమతులు తో కూడిన) భారీ బహిరంగ సభ కలదు. ఈ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, అన్ని రాజకీయ పక్షాల అధినేతలు మరియు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి రైతు నాయకులు, అన్ని రాజకీయేతర సంఘాల ప్రతినిధులు హాజరు అవుతున్నారు. కావున ప్రతిఒక్కరూ పాల్గొని ఈ జనభేరి ని దిగ్విజయం చేయగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles