Tuesday, March 2, 2021

400 రోజుల అమ‌రావ‌తి ఉద్యమం

ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మానికి అఖిల‌ప‌క్షాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని నినాదం తో మొద‌లైన ఉద్య‌మం 400 రోజుల‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ర్యాలీకి రాజ‌కీయ‌పార్టీల నేత‌లు సంఘీభావం తెలిపారు.

400DaysOfAmaravatiProtests

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles