Sunday, April 11, 2021

రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు

అమరావతి

రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు

రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిలిపివేసిన పోలీసులు

అరగంట నుంచి విమానాశ్రయంలోనే ఉన్న చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన రేణిగుంట పోలీసులు

నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ

చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు

చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందన నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles