రేషన్ దుకాణాన్ని సైతం ఆదాయవనరుగా చూస్తోంది వైసీపీ ప్రభుత్వం. నాసిరకం కందిపప్పును ప్రజలకు అంటగట్టి వ్యాపారం చేస్తోంది. పప్పు కొంటే కానీ బియ్యం ఇవ్వము అనడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. రేషన్ బియ్యం పై ఆధారపడే నిరుపేదల పొట్టకొట్టాలనుకోవడం నిజంగా దౌర్భాగ్యం.