ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కష్టాలు చూసి చలించిపోయిన నారా లోకేష్
అవనిగడ్డ లో ఆత్మహత్యలు చేసుకున్న సాంబశివరావు,కృష్ణంరాజు, వెంకట కృష్ణయ్య,ఆదిశేషు కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు సహాయం చెయ్యాలని నిర్ణయం
త్వరలో పార్టీ నుండి ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున లక్ష రూపాయిలు సహాయం అందించనున్న లోకేష్