Tuesday, March 9, 2021

రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి – ఆరిమిల్లి రాధాకృష్ణ

అధికవర్షాలు, తుఫాన్ వలన పూర్తిగా రైతులు పంటనష్టపోయిన పరిస్థితి నెలకొంది. తుఫాన్ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వలన రైతాంగం పూర్తిగా నష్టాలను చూడాల్సి వచ్చింది. రైతులకు అరకొర ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుంది ఈ ప్రభుత్వం. తడిచిన పంటని వచ్చిన కాడికి రైతులు అమ్ముకున్న పరిస్థితి ఉంది.

రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. పేపర్ ప్రకటనలకు పరిమితమై మరోవైపు రైతుల కడుపు కొడుతున్న ప్రభుత్వం ఈ వైసీప ప్రభుత్వం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles