Saturday, February 27, 2021

రైతుల పట్ల వైకాపాది కపట ప్రేమ – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి/శ్రీకాకుళం జిల్లా

వ్యవసాయ బిల్లులకు సంబంధించి టిడిపి-వైకాపా సభ్యులు రాజ్యసభ వేదికగా మాట్లాడిన అంశాల వీడియోను బయటపెట్టిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు.

★ రైతుల పట్ల వైకాపాది కపట ప్రేమ.

★ రైతుల పక్షాన నాడు-నేడు పోరాడేది ఒక్క టిడిపి మాత్రమే.

★ కేసుల మాఫీ కోసం రాజ్యసభ సాక్షిగా మోకారిల్లింది వైకాపా.

★ వ్యవసాయ బిల్లుల వలన రైతులకు వచ్చే నష్టాలను రాజ్యసభ సాక్షిగా బయటపెట్టింది టిడిపి.

★ వ్యవసాయ బిల్లుల విషయంలో జగన్ రెడ్డి మాట తప్పే, మడమ తిప్పే నైజం మరోమారు బయటపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles