Friday, March 5, 2021

రైతు కోసం Day1 – అనంతపురం కంబదూరు గ్రామంలో పరిటాల శ్రీరామ్

ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపొయిన రైతన్నలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. “రైతు కోసం పాదయాత్ర” కార్యక్రమంలో భాగంగా.. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు గ్రామంలో అనంతపురం జిల్లా కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు రైతులతో కలసి పాదయాత్ర చేయడం జరిగింది.

RaithuKosam #Day1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles