టిడిపి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను కలసి విజ్జాపణ పత్రం సమర్పించారు. కలెక్టర్ ను కలసిన వారిలో ఎమ్మెల్సీ బి ఎన్ రాజసింహులు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి నరసింహ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, సత్యవేడు ఇంచార్జి జెడి రాజశేఖర్, చిత్తూరు నాయకుడు కటారి ప్రవీణ్, చిత్తూరు పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణ, తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష, మాజీ తిరుపతి నగర అధ్యక్షుడు ఆర్ సి మునికృష్ణ,టి ఎన్ ఎస్ ఎఫ్ జాతీయ సమన్వయ కర్త ఎ రవినాయుడు, టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాగుల ఆనంద గౌడ్ ఉన్నారు.

