Saturday, December 4, 2021

కృష్ణా జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం

కృష్ణా జిల్లా (విజయవాడ)

ఈరోజు సాయంత్రం ఎమ్మెల్సీ, శ్రీ బుద్ధా వెంకన్న నివాసంలో మార్చి 10 వ తారీకు జరుగు కార్పొరేషన్ ఎలక్షన్ ల గురించి కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ అన్ని డివిజన్ లో పర్యటించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ శ్రీ బుద్ధా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నాగుల్ మీరా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

518FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles