నరసరావుపేట పట్టణంలో స్థానిక కొత్తప్పకొండ రోడ్ లోని వివేకానంద సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవి, నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు.
డా||చదలవాడ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నరసరావుపేట పట్టణం వైద్యపరంగా ఉపయోగకరంగా ఉంటుందని, నరసరావుపేట హెల్త్ సెంటర్ గా ప్రసిద్ధి చెందుతుంది అని డబ్బులు గురించి ఆలోచించకుండా వైద్యులు మెరుగైన వైద్యంని తక్కువ ఖర్చుతో మన డాక్టర్లు అందిస్తున్నారని అన్నారు.వివేకానంద సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాll కడియాల వెంకటేశ్వర్లు, డాll ఓగురి కోటయ్య, డాll ఎనిగండ్ల మధుసూదన్ రావు, కడియాల లలిత్,డాll పువ్వాడ సూర్యనారాయణ,డాll కడియాల లక్ష్మి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నాగోతు సౌరయ్య, కడియాల రమేష్,మొండితోక రామారావు, వెన్న బాలకోటి రెడ్డి,బండారుపల్లి విశేశ్వరావు, మన్నన్ షరీఫ్,మీరవాలి,మక్కెన ఆంజనేయులు,వసంత ఎల్లమంద,చల్లా సుబ్బారావు,వాసిరెడ్డి రవి,గూడూరు శేఖర్,పులిమి రామిరెడ్డి మరియు నరసరావుపేట ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు.