Sunday, April 11, 2021

“విశాఖ ఉక్కు” కు మద్దతుగా చిత్తూరులో రహదారిపై నిరసన

ఉద్యమిద్దాం.. ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉక్కు పరిశ్రమను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉధ్యమించాలని కోరుతూ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ప్రజలను అప్పుల మయం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ శ్రీ పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు తిరుపతి రూరల్ మండలం తణపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై కూర్చుని నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు.. అంద్రుల హక్కు.. అన్న నినాదంతో ఇంటికి ఒక వ్యక్తి స్వచ్చందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles