Sunday, April 11, 2021

“విశాఖ ఉక్కు” కు మద్దతుగా నరసరావుపేటలో అరవింద బాబు మరియు వామపక్ష నేతలు ఆధ్వర్యంలో ధర్నా

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటి కరణకు వ్యతిరేకంగా “రాష్ట్ర బంద్” విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా కార్యక్రమంలో ఈ రోజు నరసరావుపేట పట్టణంలో నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మరియు వామపక్ష నేతలు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టేరు.వారితో పాటు పలువురు నాయుకులు,కార్యకర్తలు,ప్రజలు,కార్మిక,విద్యార్థి సంఘ నేతలు పాల్గున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles