విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు
తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న రేపటి ( మార్చ్ 5 ) రాష్ట్ర బంద్ కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది. రేపటి బంద్ లో ప్రతిఒక్కరం పాల్గొని కలిసిపోరాడదాం .., విశాఖ ఉక్కును కాపాడుకుందాం.