Sunday, April 11, 2021

వైజాగ్ లో వాడి వేడిగా కార్పొరేషన్ ప్రచారం – లోకేష్ మరియు విజయసాయి ఒకరికొకరిపై విమర్సనాస్త్రాలు

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో విశాఖ రూపురేఖలు మారిపోతాయని, అది వైసిపి తోనే సాధ్యం అని అందుకే వైసిపి కి పట్టం కట్టాలని విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారానికి ధీటుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల్లో వైసీపీ ని తరిమికొట్టాలని , ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రూపురేఖలు ఏం మార్చారో చెప్పాలని, ఇన్నాళ్లు వైసీపీ నేతలు ఏం పీకారని లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

512FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles