Saturday, February 27, 2021

వైస్సార్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ లోకి వలసలు

గురువారం ఉదయం నందిగామ రైతుపేట పార్టీ కార్యాలయం నందు నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన తొగటి అనమయ్యా గారితో కలిసి 20 కుటుంబాలు వైస్సార్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ లోకి రావడంతో వారందరిని తెదేపా నేతలు మరియు తంగిరాల సౌమ్య గారితో కలిసి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

514FansLike
18FollowersFollow
31SubscribersSubscribe

Latest Articles